<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   నీ వాక్యము నా పాదములకు
   దీపము దీపము - నాత్రోవకు వెలుగై
   యున్నట్టి యా దీపము
   మారాని వాక్యము ఆరని దీపము
   ఆనాటి దేవుని వాగ్ధానము
   హల్లెలూయా హల్లెలూయా
   నాధుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయ

[V1]
 నరరూప మెత్తిన పరలోక వాక్యమా
 నాతో మాట్లాడుమా నా ప్రభువా

[V2]
 జంటే తేనీయ్యల వంటి ప్రవాహము
 కంటే మరి కమ్మని వంటి వాక్యము</lyrics>
<title>నీ వాక్యము నా పాదములకు</title>
<hymn_number>113</hymn_number>
</song>